కాకినాడజిల్లా తుని పట్టణంలో పరిమితికి మించి ఆటలో విద్యార్థులను స్కూలుకి తీసుకువెళ్లడం ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు..సరిగ్గా 24 గంటల కిందట తుని నుంచి హంసవరం వెళ్తున్న ఆటో ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఎనిమిది మంది విద్యార్థులు గాయాలు పాలయ్యారు..అయినప్పటికీ ఆటోలో అధికంగా విద్యార్థులు కనిపిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే ఇలా అధికంగా విద్యార్థులు ఆటలో ప్రయాణాలు చేయకుండా ఉండాలని పలువురు పేర్కొంటున్నారు