ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి ఏసీబీ కోర్టు నుంచి 18 గడువు ముగియటంతో ఎంపీ మిధున్రెడ్డి రాజమండ్రికి తిరిగి వచ్చారు. గురువారం ఆయన పుట్టినరోజు కావడంతో వైసిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మిథున్ రెడ్డికి పూలదండలు వేసి బొకేలు అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.