Install App
venkata7134
This browser does not support the video element.
ఇబ్రహీంపట్నంలో అన్నమ్మ దివ్యాంగుల సేవా సంస్థలో బాలుడు అదృశ్యం, ఆందోళన చేపట్టిన తల్లిదండ్రులు
Mylavaram, NTR | Sep 11, 2025
మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలోని అన్నమ్మ దివ్యాంగుల సేవా సంస్థలు చదువుతున్న బాలుడు అదృశ్యమయ్యాడు. దీంతో గురువారం ఉదయం 10 గంటల సమయంలో సంస్థ ఎదుట బాలుని తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!