కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న స్మార్ట్ మీటర్లతో సామాన్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు గురువారం రాజమండ్రి శ్యామల సెంటర్లో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.