అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల కార్యదర్శి రాజబోయిన సెల్వన్ కుమార్ పై జరిగిన దాడులను ఖండిస్తూ దళాయపల్లి లో దాడి జరిగిన స్థలాన్ని పరిశీలన చేసి సల్వాన్ కుమార్ వారు సతీమణిని. వారి ఫ్యామిలీను పరామర్శించిన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య గారు ఈ సందర్భంగా గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుడు పైన దాడి చేసిన మల్లు రాజారెడ్డిని. వెంకటసుబ్బయ్య లను వెంటనే అరెస్టు చేయాలని పోలీసు యంత్రంగానికి విజ్ఞప్తి చేశారు రైల్వే కోడూరు నియోజకవర్గంలో. రాజంపేట నియోజకవర్గం రాజకీయ అండదండలతో భూ