స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నిబంధనలు ప్రకారం వరద నష్టం అంచనాలు యుద్ధ ప్రాతిపదికన జరగాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ చాంబర్లో ఇరిగేషన్, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, ఎడ్యుకేషన్, హెల్త్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా వరద నష్టం అంచనాలపై తగు సూచనలు సలహాలు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నిబంధన అనుసరించి వరద నష్టం అంచనాలు ఉండాలని రోడ్లు కల్వర్టులు కాజ్వే లు, ఇరిగేషన్ ట్యాంకులు, స్కూల్స్, ఆసుపత్రులు వరద నష్టం అంచనాలు తాత్కాలికంగా వరదరాసవంచన పూర్తిగా వేర్వేరుగా చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సం