సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని ఆందోల్ మండలం సంగుపేట జాతీయ రహదారి 161 పై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది బైక్ కారు ఢీకొన్న ఘటనలో సింగూరు గ్రామానికి చెందిన నర్సింలు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి మృతుడు క్షతగాత్రులుతండ్రి కొడుకులు కాగా బాబు క్షతగాత్రుడు(36)జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు.