రైతులకు ఇబ్బంది కలిగేటట్లు అధికారులు వ్యతిరే కేంద్రాల నిర్వాకులు ఎట్టి పరిస్థితుల్లో వారికి నష్టం వాటిల్లకుండా సరఫరా లో జాప్యం లేకుండా చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఈ మేరకు నేడు ఎరువుల విక్రయ కేంద్రాన్ని ఆమె ఆకస్మిక దానికి నిర్వహించారు వివిధ ప్రాంతాల దగ్గర రైతులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో సరఫరా లో నిర్లక్ష్యం వహించరాదని అన్నారు