Download Now Banner

This browser does not support the video element.

జీఎస్టీ పన్ను తగ్గింపు పై కదిరిలో ప్రధాని చిత్రపటానికి పాలాభిషేకం

Kadiri, Sri Sathyasai | Sep 9, 2025
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని గాంధీ నగర్ లో బిజెపి నాయకులు మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ముస్లిం మహిళలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. దేశవ్యాప్తంగా జిఎస్టి పన్నుల్లో భాగంగా నిత్యవసర వస్తువుల పై ఉన్న జిఎస్టిని తగ్గించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us