Download Now Banner

This browser does not support the video element.

కొత్తచెరువులో సొసైటీ అధ్యక్ష కార్యదర్శుల ప్రమాణ స్వీకారం

Puttaparthi, Sri Sathyasai | Sep 9, 2025
శ్రీ సత్య సాయి జిల్లా కొత్తచెరువులోని మార్కెట్ యార్డులో మంగళవారం ప్రాథమిక సహకార సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధ్యక్షుడు హరిప్రసాద్ మాట్లాడుతూ.. తన ఎన్నికకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, రైతుల సమస్యల పరిష్కారానికి సహకార సంఘం ద్వారా కృషి చేస్తామని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us