శనివారం రోజున గణపతి నిమర్జనోత్సవం అనంతరం ట్యాంక్ బండ్ పై పేరుకుపోయిన చెత్తను ఏర్పాటు చేసిన భారీ గేట్లను ఎలక్ట్రిసిటీ స్తంభాలను తొలగింపు చర్యలు చేపట్టారు మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు గంటల వ్యవధిలో ట్యాంక్బండ్ను క్లీన్ చేసి సుందరీకరణగా తీర్చిదిద్దారు మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ సూచనలతో పనులు చికచిగా నిర్వహించారు నాలుగు రోజులుగా క్షేత్రస్థాయిలో పన్ను నిర్వహించిన మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ కార్మికులను అభినందించారు మున్సిపల్ కమిషనర్ వెంకటేష్