కూటమి పాలనలో రాజమండ్రిలో పోలీసులకే రక్షణ కరువైందని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ రామ్ ధ్వజమెత్తారు . మంగళవారం రాజమండ్రిలో ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ రాజమండ్రిలో పోలీసులపై దాడులకు పాల్పడిన రౌడీ షీటర్లను నగర బహిష్కరణ శిక్ష విధించాలంటూ డిమాండ్ చేశారు.