సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని పుల్కల్ మండలం సింగూరు మధ్యతరహ ప్రాజెక్టుకు బారిగా వరద నీరు చేరుకున్నట్లు ప్రాజెక్టు ఏఈ జాన్ స్టాలిన్ శనివారం తెలిపారు.ప్రస్తుతం క్రస్ట్ గేట్ల ద్వారా 72,990 క్యూసెక్కుల వరద నీరు మంజీరా నదిలోకి వదిలినట్లు తెలిపారు అయితే ఎగువ ప్రాంతం నుండి 71,025 క్యూసెక్కులు వరద ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్నట్లు తెలిపారు మాంజీర్ అన్నది తీరా ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు