Download Now Banner

This browser does not support the video element.

కడప జిల్లా మైదుకూరు రోడ్డు ప్రమాదం

Rayachoti, Annamayya | Sep 7, 2025
మైదుకూరు జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కలసపాడు గ్రామానికి చెందిన వ్యక్తి ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, ద్విచక్ర వాహనం పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది.ప్రమాదం గురించి సమాచారం అందుకున్న మైదుకూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us