రామగిరి మండలం సుందిళ్ల ఏరియా దుబ్బపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తిపై మరో వ్యక్తి కత్తితో దాడి చేశారు వెంటనే స్థానికులు గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకునే విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.