స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని రాష్ట్ర సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. శనివారం కాకినాడ జిల్లాలో రెండు రోజులు పర్యటనలో భాగంగా కాకినాడ లో ఉన్న డిస్టిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ను రాష్ట్ర మంత్రి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి కాకినాడ జిల్లాలో ఉన్న జనసేన ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. తుమ్మల రామస్వామి బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్