జిల్లా ప్రజలంతా సోదరభావంతో, మతసామరస్యంతో పండుగలను జరుపుకోవాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ కోరారు.వినాయకచవితి (ఆగస్టు 27), వినాయక నిమజ్జనం (సెప్టెంబర్ 4) వేడుకలను పురస్కరించుకుని సోమవారం కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ....పండుగలను శాంతియుతంగా జరుపుకుందాం” అన్నారు.ప్రధాన గణేష్ మండపాల వద్ద తాత్కాలిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.రాత్రి సమయంలో విగ్రహాల వద్ద కాపలా ఉండేలా ఉత్సవ కమిటీలు చర్యలు తీసుకోవాలని సూచించారు.ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా, పోలీసు నిబంధనలు పాటించాలని విజ్ఞప