కర్నూలు జిల్లా కోసిగిలో టిడిపి కార్యకర్తల పై వైసీపీ వర్గీయుల దాడిని ఎంపీ బస్తిపాటి నాగరాజు ఖండించారు... గురువారం ఎంపీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...ఘటన పై పోలీస్ అధికారులతో మాట్లాడిన ఎంపీ , దాడికి పాల్పడిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు...వాట్సాప్ స్టేటస్ లో తెలుగుదేశం పార్టీ నాయకుల వీడియోలు, ఫోటోలు పెట్టుకుంటున్నారంటూ టీడీపీ కార్యకర్తలు నర్సిరెడ్డి, యంకన్న, నాగిరెడ్డి పై వైసీపీ వర్గీయలు వేట కొడవళ్ళతో దాడి చేయడం సిగ్గు చేటన్నారు... బాధితులకు పార్టీ అండగా ఉంటుందన్న ఎంపీ... వైకాపా నాయకులు , కార్యకర్తలు ఇప్పరికైనా టీడీపీ వర్గీయు