అనంతపురం నగర శివారులోని పంగల్ రోడ్డు సమీపాన బుధవారం రాత్రి 7 గంటల సమయంలో ద్విచక్ర వాహనం ఢీకొన్న కారు ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న కృష్ణం రెడ్డి పల్లి గ్రామానికి చెందిన శివకృష్ణ టిడిపి కార్యకర్తకు తీవ్ర గాయాలడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ సమావేశానికి వచ్చి ఇంటికి వెళ్తుండగా మంగల్ రోడ్డు సమీపానై ప్రమాదం జరిగినది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.