భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని కృతంగల్ మండల బిజెపి అధ్యక్షులు బజరంగ్ హనుమాన్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు పోతంగల్ తాసిల్దార్ కార్యాలయంలో పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆయన అందజేశారు వర్షాల వల్ల నివాసపు గృహాలు దెబ్బతిన్నాయని బాధితులకు ఆర్థిక సహాయం అందజేయాలని నిరుపేదలకు ఇందిర మైండ్లు మంజూరు చేయాలని కోరారు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో 24 గంటల వైద్య సేవలు అందించాలని మీరు కలుషితం కాకుండా డ్రైనేజీ వ్యవస్థను బాగు చేసి స్వచ్ఛమైన మంచినీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు బిజెపి నాయకులు వెంకన్న సాయిలు, హోమన్న పాల్గొన్నారు