కేసు వెనక్కి తీసుకోవాలని భర్త వేధిస్తున్నాడు : మహిళ తన భర్త మానసికంగా, శారీరకంగా వేధిస్తుంటే బుచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశానని, కేసు వాపస్ తీసుకోమని బెదిరిస్తున్నారని బుచ్చికి చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు వెనక్కి తీసుకోకపోతే అంతు చూస్తానని బెదిరిస్తున్నాడని వాపోయింది. దీనిపై స్పందించిన పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల ప