ఓనం పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చిత్తూరు ప్రశాంత్ నగర్ లోని అయ్యప్ప స్వామి ఆలయానికి విచ్చేశారు. స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఓనం వేడుకల్లో పాల్గొన్నారు. పూజలు ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు అందజేసి సార్లు వాళ్ళతో సత్కరించారు.