జిల్లాలోని విద్యార్థుల వసతి గృహాలతో పాటు గ్రామాలలో అనేక మంది జ్వరాల బారిన పడి మృతి చెందారని TAGS రాష్ట్ర కార్యదర్శి సచిన్ అన్నారు. ఆదివారం ASF జిల్లా కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశాని హాజరై మాట్లాడారు..ఏజెన్సీ గ్రామాలలో,హాస్టళ్లలో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో అన్ని రకాల ఔషధ మందులు ఉండే విధంగా చూసుకోవాలని కోరారు.