కర్నూల్ పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆలూరు టిడిపి ఇన్చార్జ్ వీరభద్ర గౌడ్. మంగళవారం సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కర్నూల్ లో మంత్రి భరత్ ఆధ్వర్యంలో నిర్వహించామన్నారు. ప్రజలలో సూపర్ సిక్స్ గురించి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. రాబోయే స్థానిక కౌన్సిలర్ సర్పంచ్ ఎలక్షన్స్ లో టిడిపి జెండా ఎగురవేయాలని, టిడిపి నాయకులకు మంత్రి భరత్ తెలిపారు.