శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్లో నూతనంగా ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేశారు. దీనిని ఎమ్మెల్యే గొండు శంకర్ ఆదివారం ప్రారంభించారు. రోజూ శ్రీకాకుళం కాంప్లెక్స్ నుంచి వందలాది మంది ప్రయాణాలు చేస్తుంటారని చెప్పారు. వాళ్లకు ఇబ్బంది లేకుండా ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు.