మంగళవారం మధ్యాహ్నం వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు. మంగళవారం మధ్యాహ్నం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి, మహానేత డా" వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా గద్వాల జిల్లా కేంద్రంలోని మహనీయునికీ విగ్రహాన్నికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం వారు.మాట్లాడుతూ ప్రజల కోసమే బతికినవాడనీ ప్రగతి కోసమే జీవించిన నాయకుడు.చరిత్ర మర్చిపోలేని పేరు జనం గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారని వైయస్ఆర్ని కొనియాడారు..