విద్యా రంగంలోని.మస్యలను పరిష్కరించాలని కర్నూలు లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. సోమవారం ఉదయం 12 గంటలు కర్నూలు కలెక్టరేట్ గేట్లు ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫిజు రియింబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థులు చేపట్టిన ఆందోళన కార్యక్రమం ఉదృత మైన వాతావరణము దారితీసింది.