వికారాబాద్ జిల్లా నవబ్ పేట్ మాజీ జెడ్పిటిసి మాణిక్ రెడ్డి ఇటీవల మరణించడం జరిగింది. గురువారం నవాబ్ పేట్ మండల కేంద్రంలో సాయి గార్డెన్స్ లో నిర్వహించినదశ దిన కర్మలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొనిఆయన చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు నవబ్ పేట్ మండలానికి రాజకీయంగా ఆయన ఎన్నో సేవలు అందించాలని గుర్తు చేశారు