వినాయక నిమజ్జనోత్సవాల సందర్భంగా పటిష్ట బందోబస్తు – జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు, మెదక్ జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జనోత్సప్రశాంతంగా, శాంతి భద్రతలతో నిర్వహించడానికి జిల్లా పోలీసులు అన్ని విధాలుగా సమగ్ర ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ గారు ఒక ప్రకటనలో మాట్లాడుతూ, జిల్లాలో మొత్తం 2963 వినాయక విగ్రహాలు నిమజ్జనం జరుగనున్నాయని తెలిపారు 54 మంది పోలీస్ సిబ్బంది నాలుగు qrtటీంలు ఏర్పాటు. నిమజ్జనం ఘాటు వద్ద చిన్న పిల్లలకు ప్రవేశం లేదన్నారు ఇద్దరి మతస్థుల పవిత్ర స్థలాల వద్ద రంగులు గులాబీ పడకుండా బారిక్రేడ్ల ఏర్పాటు చేయాలన్నారు.