వెల్దుర్తిలో డెంగ్యూ జ్వరంతో మంగళవారం చిన్నారిమృతి చెందడంపై స్థానికంగా కలకలం రేగింది. జిల్లాఉన్నతాధికారులు మృతదేహానికి నివాళులర్పించికుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆసుపత్రినిసందర్శించి వైద్యులకు అత్యవసర కేసులను కూడాఅడ్మిట్ చేసుకోవాలన్నారు. రోగులకు మెరుగైన సేవలుఅందించాలన్నారు. సిబ్బంది కొరత తీర్చి, జనరేటర్సౌకర్యం త్వరలో కల్పిస్తామని హామీ ఇచ్చారు.