రాష్ట్రంలో మహీళ వ్యతిరేక పాలనన నడుస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహీళ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు కర్నూలు నగరంలోని ఎస్వీ కాంప్లెక్స్ లో ఐదు జిల్లాల మహీళ అధ్యక్షురాలు ప్రజా ప్రతినిధులతో ఆమె సమావేశం నిర్వహించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో మహీళ సాధికారత పాలన సాగితే, చంద్రబాబు హయంలో మద్యం సాధికారత పాలనను నడిస్తున్నారని ఆమె విమర్శించారు.