Download Now Banner

This browser does not support the video element.

పవన్ కళ్యాణ్‌పై వైసీపీ నేతల ఆరోపణలను ఖండించిన జనసేన జిల్లా లీగల్ సెల్ నాయకులు

Tiruvuru, NTR | Aug 24, 2025
పవన్ కళ్యాణ్ పై తిరువూరులోని వైసీపీ నేతలు చేసిన ఆరోపణలను జనసేన పార్టీ లీగల్ సెల్ ఎన్టీఆర్ జిల్లా నాయకులు లింగినేని సుధాకర్ తీవ్రంగా ఖండించారు ఆదివారం మధ్యాహ్నం 11:30 గంటల సమయంలో తిరువూరులో ఆయన మీడియాతో మాట్లాడారు.
Read More News
T & CPrivacy PolicyContact Us