ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో వైసిపి రాజకీయ అవసరాలకు వాడుకుంటుందని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ విమర్శించారు గురువారం సాయంత్రం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండల చైర్మన్ బి.ఆర్ నాయుడు పై తిరుపతి మార్చి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు టిటిడి చైర్మన్గా బాధ్యత నిర్వహిస్తున్న బి.ఆర్ నాయుడు ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి అని ఆయన అన్నారు టిటిడి చైర్మన్ పై అసత్య ప్రచారం చేయడం సరికాదన్నారు.