దహేగం మండలంలోని కమ్మర్పల్లి గ్రామంలో స్వేరోస్ యువకుల ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. ఆనందరావు అనే స్వేరోస్ యువకుడు తన సొంత ఖర్చులతో గ్రామంలో ఈగలు దోమలు పెరిగిపోయి ప్రజలు రోగాల బారిన పడకుండా దోమల నివారణ మందును పిచికారి చేయించాడు. గ్రామంలో మొత్తం గడ్డి పెరగడంతో మందు ద్వారా గడ్డి పెరగకుండా స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు గ్రామంలోని స్వేరోస్ యువకులు తెలిపారు,