Download Now Banner

This browser does not support the video element.

రంప వాటర్ ఫాల్స్‌ను ఒక టూరిజం ప్లేసుగా తయారు చేయాలి: 93 బీసీ కులాల రాష్ట్ర అధ్యక్షుడు మాకిరెడ్డి భాస్కర్

India | Aug 24, 2025
రంప వాటర్ ఫాల్స్ ను ఒక టూరిజం ప్లేసుగా తయారు చేయాలని 93 బీసీ కులాల రాష్ట్ర అధ్యక్షుడు మాకిరెడ్డి భాస్కర్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఎంతో ఆహ్లాదకరంగా ఉందన్నారు ఈ ప్రాంతాన్ని మరింత డెవలప్ చేస్తే దేశంలోనే ఈ రంప ప్రాంతం ఒక టూరిజంగా పేరుగాంచుతుందని స్థానిక ఎమ్మెల్యే శిరీష దీనిపై చోరభ చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us