అన్ని రంగాలలో పనిచేస్తున్న కార్మికులకు నాటి నుండి నేటి వరకు పరిపాలిస్తున్న ప్రభుత్వాలు సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో శుక్రవారం సాయంత్రం 4 10 విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీడీ వర్కర్స్ గ్రామపంచాయతీ వర్కర్స్ మధ్యాహ్న భోజన కార్మికుల అన్ని రంగాల కార్మికులకు పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినం ఇప్పటివరకు అమలకు చేయకపోవడం, మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చి కార్మిక కుటుంబాలను రోడ్డున పడేసింద ని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులు పోరాట