ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు సురవరం ప్రతాపరెడ్డి అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సోమవారం కంచుపాడు లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. తన సిద్ధాంతం కోసం జీవితాంతం ప్రజా సమస్యలపై పోరాటం చేసి ఎన్నో విజయాలు సాధించి జాతీయస్థాయిలో ఎదిగిన మన జిల్లా వాసి సురవరం సురవరం సుధాకర్ రెడ్డి అని ఈ సందర్భంగా అన్నారు. ఆయన కృషి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా నాయకులు తదితరులు ఉన్నారు.