Download Now Banner

This browser does not support the video element.

జనగాం: బొంతగట్టు నాగారంలో దొంగల బీభత్సం,తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీకి పాల్పడ్డ దుండగులు

Jangaon, Jangaon | Aug 22, 2025
జనగామ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు.తరిగొప్పుల మండలంలోని బొంతగట్టు నాగారం గ్రామంలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు.4 తులాల బంగారం,26 తులాల వెండి,95 వేల నగదు అపహరించారు.బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ శ్రీదేవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.జిల్లాలో వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us