చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్య ఇందులో భాగంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎమ్మెల్యేలు మురళీమోహన్ గురజాల జగన్మోహన్తో స్వామివారి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం ఆలయ భోజనశాలలో వారంతా కలిసి భోజనం చేశారు.