Download Now Banner

This browser does not support the video element.

మంథని: పెండింగ్ కేసులపై ఆరా తీసిన సిపి అంబర్ కిషోర్ ఝా

Manthani, Peddapalle | Sep 9, 2025
రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝామంథని పోలీస్‌ స్టేషన్ ను సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ స్టేషన్‌ పరిసరాలను పరిశీలిమచడంతో పాటు, స్టేషన్‌ భౌగోళిక పరిస్థితులు, సిబ్బంది పనీతీరు, స్టేషన్‌ పరిధిలో అధికంగా నమోదయ్యే కేసుల వివరాలతో పాటు, గ్రామాల వివరాలను పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us