Download Now Banner

This browser does not support the video element.

పులివెందుల: వేంపల్లి లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి వేంపల్లి మండల పరిశీలకుడు రఘునాథ్ రెడ్డి

Pulivendla, YSR | Sep 26, 2025
కడప జిల్లా వేంపల్లి లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు. స్థానిక పాత బజార్ లో ఉన్న రేషన్ షాపు వద్ద మండల పరిశీలకుడు రఘునాథ్ లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాంకేతికత వినియోగంతో స్మార్ట్ రేషన్కార్డులు తయారు చేశాం. వీటిలో క్యూఆర్ కోడ్ పొందుపరిచాం. రేషన్ తీసుకోగానే కేంద్ర, జిల్లా కార్యాలయాలకు సమాచారం అందుతుంది.
Read More News
T & CPrivacy PolicyContact Us