ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు, పిఎసి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ స్టేడియంలో జీవీఎంసీ మరియు పోలీస్ సిబ్బందితో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం మీడియాతో మీడియాతో పలు అంశాలు ప్రస్తావించారు.జనసేన పార్టీ రాష్ట్రస్థాయి విస్తృతస్థాయి సమావేశం విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిశ్చయించారు..కూటమిలో మా బాధ్యత ముక్యంగా నిర్వహించే విదంగా ఈ కార్యక్రమం మా అధినాయకుడు రూపొందించినారు