నకిలీ apk ఫైల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఈ చలాన్ పేరుతో వచ్చే మెసెజ్ లు, సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ చలాన్ పేరుతో వచ్చే లింక్స్ తొందరపడి క్లిక్ చేయొద్దని సూచించారు.వివిధ సామాజిక మాధ్యమాల్లో "RTO Challan.apk, traffic challan . apk , eChallan.apk , PM KISAN.apk , SBI Rewards.apk అనే పేరుతో వైరల్ అవుతోందన్నారు.ఈ లింక్‌ను క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకునే వారి ఫోన్‌లో రహస్య సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు చోరీ చేసే ప్రమాదం ఉందన్నారు.ఎపికె ఈ చలాన్ పేరున నేరం చేసే విధానం...ముందుగా apk ఫైల్ ను ప