ప్రకాశం జిల్లా గుండమాల వినాయక నిమజ్జన కార్యక్రమంలో ఇద్దరు యువకులు మృతి చెందడం పట్ల స్థానిక ఎమ్మెల్యే టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్ధన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు శనివారం ఎంతో హలాధికారంగా ప్రారంభమైన గుండమాల నిమజ్జన కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకోవటం తన మనసును కలిసి వేసిందన్నారు కొత్తపట్నం మండలం, కొత్తపట్నం సముద్రతీరంలో ఎటువంటి వంచనయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నో జాగ్రత్తలు పాటించినప్పటికీ ఇద్దరు మృతి చెందటం చాలా బాధాకరమన్నారు వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని అందజేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటానని అతను భరోసా కల్పించారు.