అల్వాల్ కెమిస్ట్రీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కుత్బుల్లాపూర్ డిసిఏ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రభాకర్, మల్కాజిగిరి ఇన్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ పాల్గొన్నారు. గౌరవ అతిథులుగా జిల్లా కెమిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు వేణుగోపాల్ శర్మ సెక్రటరీ తిరుమలరెడ్డి హాజరయ్యారు. ఔషధాలవిక్రయాలపై నిబంధనలను వివరించారు. p కిమిట్స్ పాల్గొన్నారు.