ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని డోన్లోనిమోడల్ స్కూల్లో ప్రిన్సిపల్ శ్రీనివాస్, టీచర్లు మాధవి, పవన్ కుమార్ను ఫొటో & వీడియోగ్రాఫర్స్ఉపాధ్యాయులకు సన్మానం గురువారం అసోసియేషన్ తరఫున ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి రూరల్ ఎస్సై మమతా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధ్యక్షుడు అడ్వకేట్ నాగభూషణం రెడ్డి, అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్, వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్ తదితరులు పాల్గొన్నారు.