కీలక ప్రకటన చేసిన మంత్రి నారాయణ గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై విచారణ జరుపుతామని మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 'గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని ఎమ్మెల్యేలు నన్ను కోరారు. ఈ మేరకు నివేదిక సిద్ధం చేయమని అధికారులను ఆదేశించా. నుడాను గత ప్రభుత్వ నిర్వీర్యం చేసిందని మండిప