వికారాబాద్ మున్సిపల్ సిబ్బందిచే వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 34 వార్డులలో మొత్తం 2000 వీధి కుక్కలు ఉన్నట్లు గుర్తించినట్లు మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ బుధవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. అందులో ఇప్పటివరకు 485 వీధి కుక్కలను పట్టించడం జరిగిందని వీటిలో 452వీధి కుక్కలకు జనన నియంత్రణ ఆపరేషన్ చేయించడం జరిగిందని తెలిపారు. ఇంకా 33 వీధి కుక్కలకు జననియంత్రణ జరుగుతుందని.