సీఎం చంద్రబాబు రాజంపేట మండలంలోని తాళ్లపాక అర్చి వద్ద ఏర్పాటుచేసిన హెలిపాడ్ వద్దకు చేరుకున్నారు. కలెక్టర్ చామకూరి శ్రీధర్ ప్రవీణ్ ఎస్పీ విద్యాశాఖ నాయుడు మంత్రులు ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. మరి కాసేపట్లో బోయిన్పల్లి లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఆయన పింఛన్ పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత ధోబిఘాట్ వద్ద రజకులతో మాట్లాడుతారు.