చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు మెలగాలని బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మణికుమార్ అన్నారు అనంతరం వారు ఎర్రవల్లి మండల కేంద్రంలోని చేరస్తానందు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా వారు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులను కొనియాడారు.ఈ కార్యక్రమం లోబహుజన సమాజ్ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.